Home » Latest News » అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు 


సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో  24 ఎకరాల్లో నిర్మించిన  అక్రమ ప్రహారీ గోడను  హైడ్రా అధికారులు కూల్చివేశారు.  సంఘ విద్రోహ శక్తులు కొందరు ఈ 24 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది.  గతంలో స్థానికంగా ఉంటున్న వారిని భయ భ్రాంతులకు గురి చేసిన కబ్దాదారులు మళ్లీ నిర్మాణాలను చేపట్టారు.  ప్రజావాణిలో ఫిర్యాదుచేసిన 24 గంటల్లో కూల్చివేతలు చేయడం పట్ల స్థానికులు హర్షం వెలిబుచ్చారు.